{"product_id":"a-telugu-stories-tel","title":"A' Telugu Stories Tel","description":"\u003cp\u003eA- చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు. కథకి విస్తరణ పరిమితి, నిర్మాణ క్రమం— ఉత్కంఠ ఎత్తుగడ, రచనాచాపం, నిర్దిష్ట నిలుపు; ఈ కొలబద్దలకి ఆవల నేను . జీవితంలో కూడా! ఏదో ఒక విషయం తీసుకోవడం , దాన్ని చదివేలా, కించిత్ రసవత్త తరంగా కాగితం మీద పెట్టడం. పుట్టుుపూర్వోత్త తరాలు కాకపోయి నా దానిమీద ఎంతోకొంత అవగాహన. ఆ క్రమంలో మీతో కాస్సేపు నడక. అదో ఆనందం! మిగిలిన విషయాలు, నిర్ణణయాల్లాంటివి— మీకే. మొదటిసారి చదివినప్పుడు అర్థమయి కానట్టుగా ఉండచ్చు కథలు కొన్ని. చక్కరకేళీ ఒలిచి చేతిలో పెట్టలేను . కొంత శ్రమైక సాహచర్యం ఆశిస్తాను మీనుంచి, ప్రమోద మధనానికి. పలు భాషాకోవిదుణ్ణి కాను — తెలుగులోనే. నాకు తెలిసిన భాషే నా కథల్లో కూడా. చివరిగా— నా పాత్రలు నేను చెప్పినట్టు మాట్లాడవు. వాళ్ళు చెప్పేదే రాస్తాన్నేను. ఇప్పపటికింతే — కథల్లో కలుద్దాం. చిలుకూరి రామ ఉమామాహేశ్వర శర్మ\u003c\/p\u003e","brand":"Crossword.in","offers":[{"title":"Default Title","offer_id":46858392207577,"sku":"BK0523423","price":238.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0648\/3066\/9017\/files\/819y8CiuKtL._SL1500.jpg?v=1754129413","url":"https:\/\/www.crossword.in\/products\/a-telugu-stories-tel","provider":"Crossword.in ","version":"1.0","type":"link"}