15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
జనం ఆర్ధిక భదత్రను ఎందుకు కోరుకుంటారు? మూడు రకాల వ్యాపార వ్యవస్థలేమిటి? పెట్టుబడి పెట్టటంలో ఐదు స్థాయిలు ఉంటాయి. అందులో మీరు ఏవిభాగానికి చెందుతారు? డబ్బుని మనసుతో చూడడం ఎలా? ఇటువంటి అంశాల గురించి మనకు సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను చెప్పటంతోపాటు, నిజమైన ధనికుడు కావడం ఎలాగో, వ్యాపారమూ, పెట్టుబడి రంగాలలో రాణించడం గురించి, బ్యాంకుల మాదిరిగా సంపదను పెంచుకోవడమెలాగో, ఈపుస్తకం తెలియచేస్తుంది.
Product Details
Title: | Cashflow Quadrant (Telugu) |
---|---|
Author: | Robert T. Kiyosaki |
Publisher: | Manjul Publishing House |
ISBN: | 9789390924912 |
SKU: | BK0442693 |
EAN: | 9789390924912 |
Number Of Pages: | 304 pages |
Language: | Telugu |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 25 September 2021 |