Product Description
మృత్యుంజయుడు కర్ణుడి పాత్ర ద్వారా మానవ సమాజంలో అనాదిగా ఉన్న వాస్తవికతను ఈ రచనలో శివాజీ సావంత్ మన ముందుకు తెచ్చారు. ఒక మనిషి ప్రవర్తన ఎంత మంచిగానయినా ఉండనీ, అతను ఎంత విలువగల వాడయినా గానీ, సమాజానికి అతను ఎంత పనికొచ్చే పనయినా చేయనీ, సమాజం మాత్రం అతని సామాజిక నేపథ్యాన్ని చూస్తుంది. కర్ణుడు సామాజిక నేపథ్యం, అతను బహిష్కరణను ఎదుర్కోవటం వంటి పరిణామాలను వాస్తవ రీతిలో ఈ పుస్తకం లో అందించారు.
Product Details
Title: | Mrutyunjay (Telugu) |
---|---|
Author: | Shivaji Sawant |
Publisher: | Manjul Publishing House; First Edition |
ISBN: | 9789355430038 |
SKU: | BK0463060 |
EAN: | 9789355430038 |
Number Of Pages: | 716 pages |
Language: | Telugu |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 26 September 2022 |