{"product_id":"ramagrama-nunchi-ravanalanka-daaka","title":"Ramagrama Nunchi Ravanalanka Daaka","description":"\u003cp\u003eరామగ్రామ నుంచి రావణలంక దాకా సీతారామరాజు ఇందుకూరి నవల Ramagrama Nunchi Ravanalanka Daaka Novel By Sitaramaraju Indukuri ఏ పనీ లేకుండా జాలీగా తిరుగుతున్న నానీ, గుప్తనిధుల కోసం గాలిస్తున్న పల్లవితో కలిసి తాను ఏనాడూ ఊహించని సాహస ప్రయాణం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? రామగ్రామ నుంచి మొదలై రావణలంక దాకా సాగే సాహసయాత్ర ఈ నవల. విలువకట్టలేని గుప్తనిధుల కోసం కొండలు దాటి, కోనలు దాటి, అడవులు దాటి, సముద్రాలు దాటి, అడుగడుగునా ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ సాగిపోయే ఈ ప్రయాణం చివరికి ఎక్కడికి చేరుతుంది? ఆద్యంతం రక్తికట్టించే కథనంతో సాగే ఈ నవల చదివి తెలుసుకోవాల్సిందే!\u003c\/p\u003e","brand":"Crossword.in","offers":[{"title":"Default Title","offer_id":48819615891673,"sku":"BK0517109","price":212.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0648\/3066\/9017\/files\/71zgU33mXqL._SL1500.jpg?v=1781593884","url":"https:\/\/www.crossword.in\/products\/ramagrama-nunchi-ravanalanka-daaka","provider":"Crossword.in ","version":"1.0","type":"link"}