Product Description
నొబుఒ సుజుకి రచించిన వాబిసాబి అసంపూర్ణత్వంలోంచిపొందే ఆలోచన ,అవగాహన, తద్వారా విజ్ఞానం గురించి వివరిస్తుంది .నిజమైన జ్ఞానం పదాలలో ఇమడదు కాబట్టి అది కేవలం అనుభూతికి చెందినది. అందుచేత అసంపూర్ణత్వంలోని సౌందర్యాన్ని ,ప్రకృతి పార వశ్యాన్ని ఆస్వాదిస్తూ, మనలను కూడా అందులో భాగంగా గుర్తిస్తూ జీవితాన్ని సఫలం చేసుకోవాలనే సందేశం ఇందులో ఉంటుంది. ఏదో ఒకటి సంపూర్ణమైనది ఉంటుందని అందుకోసమే ఎన్నో సాధనలను చేయాలనుకోవడం, ఆది అందనప్పుడు, ఇబ్బందులకు గురికావడం వంటివి లేకుండా ఒక సహజమైన పద్ధతి వాబి సాబి ఆవిష్కరిస్తుంది.
Product Details
Author: | Nobuo Suzuki |
---|---|
Publisher: | Manjul Publishing House |
ISBN: | 9789390924806 |
SKU: | BK0478246 |
EAN: | 9789390924806 |
Language: | Telugu |
Binding: | Hard Back |
Reading age : | All |